క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరపడింది. మైదానంలో ‘ధోని.. ధోని..’ అనే అభిమానుల నినాదాల మధ్య, హెలికాప్టర్ షాట్లతో ఉర్రూతలూగించిన మిస్టర్ కూల్.. ఇకపై బ్యాట్ పట్టి బరిలోకి దిగడం లేదు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌బై చెప్పాశారు. ఐపీఎల్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక సంచలన ప్రకటన చేసింది.ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. 2008లో మొదలైన […]