చిత్ర పరిశ్రమలో రోజూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు సాధారణంగానే విదేశీ సినీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 53వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు గోవాలో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ముగింపు రోజైన సోమవారంప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 చిత్రాలను ప్రదర్శించారు. అయింతే అందులో 14 చిత్రాలు […]