ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ లీగ్ లు జరిగినాగానీ అభిమానులు వేలల్లో మైదానాలకు పొటెత్తుతారు. అలాంటి క్రికెట్ రాబోయే రోజుల్లో సమస్యల్లో చిక్కుకోబోతోంది అని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు […]