ఇప్పటికే ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్ విమెన్ క్రికెటర్ రాచెల్ హేన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 35 ఏళ్ల హేన్స్ 2009లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆసీస్ తరఫున 6 టెస్టు, 77 వన్డేలు, 84 టీ20లు ఆడి స్టార్ బ్యాటర్‌గా రాణించారు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా హేన్స్ నిలిచారు. ఆస్ట్రేలియా సాధించిన […]