న్యూ ఢిల్లీ- భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ […]