ఒకప్పుడు భారత క్రికెట్లో “నెక్స్ట్ బిగ్ థింగ్”గా పిలిపించుకున్న బ్యాటర్ పృథ్వీ షా…. చిన్న వయసులోనే టెస్ట్ డెబ్యూలో సెంచరీ కొట్టిన ప్రతిభ అతని సొంతం. కానీ కొంతకాలంగా ఫామ్, ఫిట్నెస్, జట్టులో చోటు కోల్పోయి వార్తల్లో నిలుస్తున్నాడు. ఇలాంటి సమయంలో… టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం రేపాయి. చాలా కాలంగా విమర్శలొచ్చినా మౌనంగా ఉన్న పృథ్వీ షా… ఈసారి మాత్రం […]