వార్ 2 తరువాత ఇప్పుడు తారక్ దృష్టి డ్రాగన్‌పై పడింది. కేవలం తారక్ ఒక్కడికే కాదు ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తారక్ కెరీర్ బెస్ట్ మూవీగా చేసే ప్రయత్నం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ ఇది. తారక్ అప్‌కమింగ్ సినిమా డ్రాగన్ గురించి క్రేజీ ఆప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రత్యేక రోల్ డిజైన్ చేయడమే కాకుండా ఇద్దరు స్టార్ […]