ఈ మద్య పోలీసులు టెక్నాలజీ వినియోగించుకొని ఎన్నో కష్టతరమైన కేసులు కూడా ఈజీగా ఛేదిస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కేసును ఒక్క గంటలోనే చేధించి తమ సత్తా చాటారు పోలీసులు. ఈరోజు ఉదయం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. పాప కిడ్నాప్ కు గురైందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చదవండి: కచ్చా బాదం లాగే.. ఇప్పుడు కచ్చా జామకాయ్ సాంగ్.. వీడియో వైరల్ రంగంలోకి దిగిన […]