కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికి అనేక రూపాలను సంతరించుకున్న ఈ కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కొత్తగా వచ్చిన వేరియంట్ ప్రపంచ దేశాలను మళ్ళీ గజగజా వణికిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటి యూరోప్, ఆసియా ఖండాల్లో అడుగు పెట్టింది. పలు దేశాల్లో నేనున్నానంటూ వెలుగులోకి వచ్చి ఆందోళన పెంచుతోంది. తీవ్ర భయాందోళనకు […]