దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. యూకేలో ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం అమెరికాలో నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్ కౌంటిలో ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ […]