హమ్మయ్యా.. ‘కాంతార’ మేకర్స్ కు ఓ విషయంలో పెద్ద రిలాక్సేషన్ దొరికింది. అసలు అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ‘కాంతార’ ఫ్యాన్స్ డిస్ట్రబ్ అయ్యారు. ఇంతమంచి సినిమాకు అలా జరగకూడదని అనుకున్నారు. కానీ అదే జరిగింది. ఓటీటీలో సినిమా చూసిన చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిరాశవ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో […]