భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 18 నెలల కనిష్టానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 23 మందికి ఓమిక్రాన్ సోకింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,822 కేసులు నమోదయ్యాయి. 558 రోజుల తర్వాత […]