చిత్ర పరిశ్రమలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. కొంతకాలం క్రితం తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తరువాత నయన నటిస్తున్న కొత్త చిత్రం కనెక్ట్. ఇప్పటికే అనేక హర్రర్ సినిమాలో నటించిన నయన […]