కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఇన్ టెర్మ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జెండాకు కట్టిన తాడును కార్యాలయ సిబ్బంది వేగంగా లాగాడు. ఇది చదవండి : […]