తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య. ‘జోష్’ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నాగ చైతన్యకు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేకున్నా.. హీరోగా తన కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం […]