వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తాజాగా 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుపై విమర్శలు సంధించారు. పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మన్ అయినప్పుడు, రాఘవేంద్రరావుగారు అవినీతి పనులుచేశాడు. దాన్ని నేను కక్కిస్తాను అని అన్నాడట.. అప్పుడు తాను ఏం చేశానంటే..
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటులు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నారు. త్వరలో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన పుట్టినరోజు కావడంతో మెగా బ్రదర్ నాగబాబుని కలిసిన పృధ్వీ.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైఎస్సార్‌సీపీ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని, కానీ తాను కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీ నుండి ఒక్కరు కూడా రాలేదని, తనతో మాట్లాడలేదని అన్నారు. పెట్ డాగ్స్‌కున్నంత పరిజ్ఞానం తనకు […]
Prudhvi Raj: టాలీవుడ్ లో కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్న ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీరాజ్.. గతంలో రాజకీయాల్లో చేరి సినీతారలపై విమర్శలు గుప్పించి వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కరోనా బారినపడి కోలుకున్న తర్వాత ఎవరెవరినైతే విమర్శించాడో వాళ్ళను కలిసి క్షమాపణలు తెలుపుకున్నట్లు చెప్పేశాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు […]
మన దేశంలో రాజకీయాల్లో, సినిమా రంగంలో వారసులు ఎంట్రీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం నుంచి ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. ఇక ఆ కుటుంబం నుంచి మరికొంత మంది ఎంట్రీ ఇస్తారు. అయితే ఇక్కడ కుటుంబ నేపథ్యం కేవలం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది.. కానీ ఆ తర్వాత రాణించాలంటే మాత్రం ప్రతిభ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక ఆ విషయాన్ని పక్కకు పెడితే.. వారసులను తీసుకువచ్చే విషయంలో కూడా ఆడ, మగ తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకొని.. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఇండస్ట్రీపై, మెగా హీరోలపై విమర్శలు గుప్పించాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్లో అండ ఉందనుకొని విర్రవీగి మెగా హీరోలపై నోరు పారేసుకున్నాను.. ఆ తర్వాత రోడ్డు పాలయ్యాను.. మెగా హీరోలు క్షమించండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. తాజా వీడియోలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల నుండి […]
కమెడియన్ పృథ్వీ..30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కామెడియన్‌గా బాగా క్లిక్ అయ్యాడనే చెపాలి. పృథ్వీ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికీ దాదాపుగా 75 సినిమాల్లో నటించిన మంచి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి పృథ్వీ సినిమాల్లో కాస్త కనిపించటం లేదనే చెప్పాలి. కాగా ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పృధ్వీ రాసలీల ఆడియో టేప్ ఒకటి బయటకు రావటంతో ఆయన అప్పట్లో తీవ్ర […]