జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. మరో ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలని భావించారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా.. వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని తయారు […]