తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా వెలుగొందుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. సినిమా పరిశ్రమలో మాటల రచయితగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి టాలీవుడ్ లో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇక అతని సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ఇదిలా ఉంటే ఆయన భార్య సౌజన్యశ్రీనివాస్ నృత్య ప్రదర్శనలో ఆరితేరారు. ఎంతో ప్రతిభ గల ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య […]