పాలు పోసి పెంచినా సరే.. పాము కాటు వేస్తుంది. తన సహాజ గుణాన్ని అది మర్చిపోదు. అలానే శిక్షణ ఇచ్చినంత మాత్రాన.. క్రూర జంతువు.. తన బుద్ధిని మార్చుకోలేదు. ఏదో ఓ సందర్భంలో.. అది తన సహజ వైఖరి ప్రకారం ప్రవర్తిస్తుంది. తనకు శిక్షణ ఇచ్చిన వారిపై కూడా అది దాడి చేస్తుంది. ఇదుగో ఇలాంటి భయానక సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన సర్కస్ ట్రైనర్‌పై పులి దాడి చేసింది. ట్రైనర్ […]