ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందోననే ఆందోళన రాకమానదు. తాజాగా అలాంటి మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం తండ్రిని చంపేశాడో కొడుకు.
కొందరు వ్యక్తులను మృగాలు అని కూడా అనలేం. ఎందుకంటే వాళ్లని చూసి ఆ మృగాలు కూాడా సిగ్గు పడతాయోమే? ఆడవాళ్ల మీద మాత్రమే కాదు.. అభంశుభం తెలియని అమ్మాయిలు, చిన్నారులపై కూడా ఎక్కడోచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణగా మరో ఘటన వెలుగు చూసింది.
పెద్దల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంటలు.. వివాహేతర సంబంధాలతో కట్టుకున్న వారిని సైతం అంతమొందించడానికి వెనుకాడడం లేదు. వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదకు తెచ్చింది. భర్తను చనిపోయిన తర్వాత తనకన్నా వయసులో చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఆమె చేసిన నేరం. తనను కాదన్న అక్కసుతో యువకుడు మహిళపై హత్యాయత్నం చేశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు కి చెందిన గంగాధర్ అనే యువకుడికి […]