భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని చిన్న కొత్తపల్లి మండలం వెల్దూర్తి సమీపంలోని చిత్రావతి నదిలో కారు, ఆటో చిక్కుకున్నాయి. దీంతో ఆ వాహనాల్లో ఉన్న పది మంది నదిలో ఉండిపోయారు. కారులోని నలుగురిని పోలీసులు రక్షించారు. ఆటోలో ఉన్న ఆరు మంది రక్షించేందుకు నదిలోకి జేసీబీని పంపించారు అధికారులు. కానీ అప్పటికే […]