సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు. అతనో లెజెండ్ అని. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బుడ్డోడు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాను దశ దిశగా మారి నడిపిస్తున్నందుకే అనుకుంటా పేరులో అమరత్వాన్ని నింపారు. పునాది రాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి…గాడ్ ఫాదర్‌గా మార్గనిర్దేశనం చేస్తున్న మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో… మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం […]