కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇవాళ 70వ ఏట ప్రవేశించారు. ఈ అభిమానం కేవలం ఆయన చేసిన సినిమాలతో వచ్చిందనుకుంటే పొరపాటే. సామాజిక సేవా కార్యక్రమాలు..తోటి నటీనటులకు సహాయం చేయడంలో చిరు తరువాతే ఎవరైనా. అందుకే ఆయన రేంజ్ వేరే అంటారు అంతా.. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా అభిమానులు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు తమకు చేసిన సహాయం గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొందరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ […]