తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. తొలుత నారా లోకేష్‌కు కరోనా సోకింది. ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే దేశంలోని చాలా మంది రాజకీయ ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా.. చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏకంగా భారత్ లోని […]