మద్యం మత్తు… ఇదే మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తుంది. చివరికి అదే మత్తులో క్షణికావేశంలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇకపోతే ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు మద్యానికి బానిసై కట్టుకున్న భార్యలను అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. తాగొచ్చి భార్యను ఇష్టమొచ్చిన రీతిలో తిట్టడం, దాడి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో నాలుగు గొడవల మధ్య భర్త చేసి దారుణాలను చెప్పుకోలేక ఎంతోమంది మహిళలు తమలో తాము […]