గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. చిన్న పిల్లలను దత్తత తీసుకునే […]
నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. నటి కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కి సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కరాటే కళ్యాణి వరుస కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్‌ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది. సోదాలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఇటీవల ఆమె చట్ట విరుద్దంగా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో […]