పెళ్లెప్పుడవుతుందో బాబోయ్.. నాకు పిల్ల ఏడ దొరుకుతుందో బాబోయ్ అంటూ ఓ యువకుడు రోడ్డు మీద పడ్డాడు. అంత వరకు ఓకే కానీ, ఓ పోస్టర్ పై వధువుకు సంబంధించిన అర్హతలను రాసి, దాన్ని పట్టుకుని నడి రోడ్డులో నించున్నాడు. పిల్ల దొరకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో తన కోరికల చిట్టా తెరిచాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కోరిక చిట్టా ఏంటో […]