గురువారం తెల్లవారుజామున ఘోర విషాదం సంభవించింది. కెమికల్ ట్యాంక్ నుంచి కెమికల్స్ లీకయ్యాయి. ఆ కెమికల్స్ పీల్చుకుని ఆరుగురు మృతి చెందారు. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసున్న ట్యాంకర్ నుంచి విషయవాయువులు లీకయ్యాయి. Gujarat: Six people died and 20 others were admitted to the civil hospital after gas […]