క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదం పంచిన ఐపీఎల్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది. రెండో ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడిన రాజస్థాన్‌కు నిరాశే ఎదురైంది. కాగా.. ఈ ఫైనల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ భార్య చారులత రమేష్ పోస్టు చేసిన ఒక ఫొటోపై చర్చ […]