జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలో బాగా క్లిక్ అయిన కమెడీయన్ గెటప్ శ్రీను. సినిమాల్లో చాలా అవకాశాలు పొంది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ చార్మీతో ఓ వీడియోలో సందడి చేశాడు. లైగర్ మూవీ షూట్ గ్యాప్ అంటూ పెట్టిన ఒక వీడియోలో గెటప్ శ్రీను కనిపించాడు. అంటే లైగర్ మూవీలో గెటప్ శ్రీనుకు పాత్ర ఉందని తెలుస్తోంది. చార్మీ కోసం గెటప్ శ్రీను స్పెషల్ రెసిపీ […]
ఫిల్మ్ డెస్క్- పూరి జగన్నాధ్ పుట్టిన రోజును చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ రోజు మంగళవారం తన బర్త్ డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు పూరి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం లైగర్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో లైగర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేశారు […]
ఫిల్మ్ డెస్క్- డేరింగ్ అండ్ డాషింగ్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు తీసే స్టైలే వేరు. సెంటిమెంట్ తో కూడిన మాస్త సినిమాలు తీయడంలో పూరి తనకు తానే సాటి. సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పరిశ్రమలోని ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి జగన్నాధ్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయని చెప్పక […]