మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్ర సీమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చిరుత మూవీతో ఎంట్రి ఇచ్చి ఈ హీరో, తన నటన శైలీతో టాలీవుడ్ లో ఇప్పుడో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇకపోతే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంతటి ఘణ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మంచి నటనను కనబరిచిన రామ్ చరణ్ పై కొందరు […]