అమరావతి- ఏపీ సీఎం వైఎస్ జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో కరోనా నేపధ్యంలో అటో డ్రైవర్లు, ప్రైవేటు టీచర్లు, రిక్షా పుల్లర్లు, హమాలీలు పనిలేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పరిమర్శించే ఓపిక లేదని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. మంగళగిరిలో సాధన దీక్ష చేపట్టిన చంద్రబాబు.. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ల విషయంలో సీఎం స్టాలిన్ వ్యవహారించిన తీరును ప్రశంసించారు. […]