సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన మనీలాండరింగ్ ఇష్యూ ఏ స్థాయిలో షాకిచ్చిందో అందరికి తెలుసు. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు సైతం వినిపించాయి. ప్రస్తుతం ఈ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ విచారణలో పాల్గొంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేసిన సుకేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా […]