ఇండస్ట్రీలో వరస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది చాలామంది ప్రముఖులు మరణించారు. 2023 వచ్చి నెల రోజులు కూడా కాలేదు. కళాతపస్వి కాలం చేశారు. ఇప్పుడు మరో ప్రముఖ రచయిత మరణించారు.
మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి రచ్చ చేయడం గ్యారంటీ! ఎందుకంటే ఎక్కడా చూసినా ‘వాల్తేరు వీరయ్య’ హంగామానే కనిపిస్తుంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ మూవీపై రోజురోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్పించి అస్సలు తగ్గడం లేదు. వీటన్నింటికి ఇంకాస్త ఎనర్జీ యాడ్ చేసినట్లు.. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా ఈ మూవీపై మరింత అంచనాల్ని పెంచుతూ పోయింది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ […]
ఎనర్టీటిక్ స్టార్ రామ్ పోతినేని, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున చిత్రం “ది వారియర్”. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. “ఇస్మార్ట్ శంకర్” తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్‌లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ […]