వేప చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేప అనేది 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వాడబడుతున్న ఒక ఔషధ మూలిక. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు వివిధ రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి, వేప కూడా అరిష్ట అనగా “అనారోగ్యం యొక్క ఉపశమనం” అనే సంస్కృత పేరుతో పిలువబడుతుంది. అందుకే కొన్ని చోట్లు వేప చెట్టుకి పూజలు చేస్తూ వాటికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో ఒక వేప చెట్టు […]