ఇంటర్నేషనల్ డెస్క్- ఉద్యోగం అంటే ఎంత కష్టమో చేసే వారికే తెలుస్తుంది. చిన్న, పెద్ద ఉద్యోగం.. ఇదైనా ఎంతో కొంత కష్టపడాల్సిందే. కష్టపడందే ఏదీ ఊరికే రాదు. కానీ ఊరికే అలా వీడియోలు చూస్తూ ఉండే ఉద్యోగమైతే.. అందుకు మంచి జీతం కూడా ఇస్తామంటే.. ఎవరైనా ఎగిరి గంతేసి ఆ ఉద్యోగం చేసేందుకు సిద్దమవుతారు. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఇంతకీ ఏంటా ఉద్యోగం అంటారా.. జస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ కుర్చుంటే, నెలకు […]