కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టినా సరే.. ఎందరో విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విద్యార్థిని మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆమె కథ ఎందరికో ఆదర్శం. ఆ వివరాలు..
Patna Girl Sreeja: పిల్లల ప్రమేయం లేకుండా కనేది తల్లిదండ్రులే కాబట్టి, ఆ పిల్లల పోషణ బాధ్యత కూడా వారిదే. కష్టమైనా, నష్టమైనా వారి కాళ్ళ మీద వారు నిలబడేవరకూ పోషించాల్సిందే. ఈ విషయంలో తండ్రికే ఎక్కువ బాధ్యత ఉండాలి. కానీ తాను కన్న బిడ్డ భారంగా ఉందని వదిలేసిపోయాడో కసాయి తండ్రి. కానీ ఇవాళ ఆ కసాయి తండ్రే సిగ్గుపడే విధంగా ఆ బంగారు తల్లి అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆ బంగారు తల్లి మరెవరో […]