కావాల్సినవి అన్ని సమకూర్చి పెట్టినా సరే.. ఎందరో విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విద్యార్థిని మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆమె కథ ఎందరికో ఆదర్శం. ఆ వివరాలు..
అంగవైకల్యం ఉన్న ఓ విద్యార్థి అనుకున్నది సాధించాడు. అత్యున్నత ఆశయం వైపు మరో ముందడుగు వేశాడు. 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాసి.. విధినే ఎదిరించాడు. అపజయలతో కుంగిపోయే యువతకు ఆ దివ్యాంగుడు ఆదర్శంగా నిలిచాడు.
అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా కొంతమంది విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. సాధారణంగా అన్ని అవయవాలు సరిగా ఉండి అత్తెసరు మార్కులతో పాస్ అయితే చాలు అనుకునేవారు ఎంతో మంద ఉంటారు. కానీ దృష్టి లోపం ఉన్నా అందరి దృష్టీ తనపై ఉండేలా సత్తా చాటింది ఓ అమ్మాయి. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించింది. కేరళలోని కొచ్చికి చెందిన 19 ఏళ్ల హన్నా అలిస్ సైమన్ CBSE 12వ బోర్డు పరీక్షల్లో […]