హైదరాబాద్ : అన్నం పెడుతున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ.. కేర్ టేకర్‌గా ఓ వృద్ధురాలిని కాపాడిల్సింది పోయి డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టింది. సదరు వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాచారం స్నేహపురికాలనీలోని శ్రీనిధి అపార్టుమెంట్‌లో హేమవతి అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. కుమారుడు లండన్‌లో ఉండటంతో తల్లిని చూసుకోవటానికి నెలకు 15 వేల రూపాయల జీతంతో ఓ కేర్ టేకర్‌ను నియమించాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన […]
భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం ఇప్పుడు సర్వసాధారణం. అలాంటి సందర్భంలో వారి పిల్లలను చూసుకోవడానికి ఆయానో, కేర్ టేకర్ నో ఆశ్రయించక తప్పదు. తమ 8 నెలల బాబును చూసుకునుందేకు ఓ కేర్ టేకర్ ను పెట్టుకోవడమే వారి పాలిట శాపంగా మారింది. తమ పిల్లాడిని ఇష్టారీతిన కొట్టి అతను కోమాలోకి వెళ్లేలా చేసింది ఆ కేర్ టేకర్. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఈ దారుణ ఘటన సూరత్ జిల్లాలోని రాండెర్ సిటీలో […]