ఈ ఏడాది సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదనే అనిపిస్తుంది.. వరుసగా సినీ సెలబ్రటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఫ్యాన్స్ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ఈ రోజు తెలుగు దర్శకుడు మదన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం మరువకముందే.. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. గత కొంత కాలంగా పలుమార్లు గుండెపోటుతో బాధపడుతున్న ఐంద్రీలా కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బెంగాలీ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా […]