టిక్ టాక్.. ఈ వీడియో కంటెంట్ యాప్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అనూహ్యంగా మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన టిక్ టాక్ అంతే ఆశ్చర్యంగా మార్కెట్ మొత్తాన్ని తనవైపుకి లాగేసుకుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్నీ వర్గాల ప్రజలు యాప్ కి అడిక్ట్ అయిపోయి వీడియో కంటెంట్ క్రియేట్ చేయడంలో బిజీ అయిపోయారు. కానీ.., ప్రత్యేక పరిస్థితిల నడుమ ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేసిన విషయం […]