బై రెడ్డి సిధార్థ రెడ్డికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి కీలక పదవిని అప్పజప్పారు. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు సీఎం జగన్ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. కర్నూల్ జిల్లాలోని నందికొట్కూరు నియోజక వర్గంలో వైసీపీ సమన్వయ కర్తగా ఉన్నారు బై రెడ్డి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నాడు సిధార్థ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. రాజకీయాల్లో […]