చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.
వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పిరావు అని అంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందరు డ్రైవర్లు అలాగే ఉండరని.. కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు లెక్కచేయకుండ ప్రయాణీకుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఓ డ్రైవర్ తనకు […]
గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని దీని కారణంగానే బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీతోపాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇదే అంశంపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పెంచబోయే ఛార్జీల్లో ఆర్డినరీకి కి.మీ.కు 25 పైసలు, […]
కొత్తగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక వస్తు వస్తూనే తన సరికొత్త ప్లానింగ్ తో ఆర్టీసీలో కూడా తన మార్క్ చూపించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా దసరా పండగ తరుణంలో ఎండీ సజ్జనార్ బస్సు ప్రియాణికులకు తీపి కబురునందించారు. టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండగ సమయంలో ఖచ్చితంగా ఛార్జీలు పెంచె అవకాశం ఉంటుందని ప్రయాణికులు […]
బస్సు ప్రియాణికులకు ఆర్టీసీ అధికారులు మరో షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవటంతో మళ్లీ బస్సు ఛార్జీలు పెంచే దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా దెబ్బతో కుదేలైన టీఎస్ ఆర్టీసీని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కొత్త ప్రణాళికలను రూపొందించబోతుందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఆర్టీసీకి కొత్త చైర్మన్, ఎండీని కూడా నియమించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్థను గాడిలో పెట్టి […]