చిత్రపరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఎక్కువకాలం ఫామ్ లో ఉండాలంటే ఖచ్చితంగా కథల ఎంపిక అనేది ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రారంభంలో ఒక్క హిట్ పడేసరికి వరుసగా అవకాశాలు రావచ్చేమో.. అందులో కెరీర్ కి ఉపయోగపడే కథలు, క్యారెక్టర్స్ ఏవో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన ఉంటుంది. సరే వస్తున్నాయి కదా అని.. నటనకు స్కోప్ లేకుండా గ్లామర్ రోల్స్ చేసుకుంటూపోతే.. ఫేడ్ అవుట్ జాబితాలో యాడ్ అయిపోతుంటారు. తెలుగులో డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ గౌరీ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఎందుకంటే బన్నీ పేరు చెప్పగానే ప్రస్తుతం అయితే ‘పుష్ప’ సినిమానే గుర్తొస్తుంది. ఈ మూవీతో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. సీక్వెల్ కోసం అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే అల్లు అర్జున్.. వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు వరసపెట్టి అవార్డులు సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటున్నాడు. […]
కాకినాడ- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండదని, ప్రాణానికేమి ప్రమాదం లేదని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక శుక్రవారం రాత్రి సాయి ధరమ్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”.తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో గ్రాండ్ గా పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.., స్టైలిష్ స్టార్ ఈ మూవీ నుంచి ఐకాన్ స్టార్ ట్యాగ్తో ముందుకు రాబోతున్నాడు. పేరు మార్చుకోవడమే కాదు.. ఈ మూవీ తర్వాత ఫేట్ కూడా మార్చుకోవాలని గట్టిగా అనుకుంటున్నాడు. అందుకే మంచి సబ్జెక్ట్స్ డీల్ చేసే ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అయితే […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
ఫిల్మ్ డెస్క్- కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కోలుకుంటున్నారట. ఇటీవల కొవిడ్ సోకిన బన్నీఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయనొక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నాయి.. మెల్లగా కోలుకుంటున్నా.. ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. నాపై ప్రేమ చూపిస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.. అని బన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం […]