మూడు రాజధానుల బిల్లు రద్దు చేసుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అది మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బిల్లులకు అడ్డు తగులుతుందని శాసన మండలికి రద్దు చేయాలి గతం అసెంబ్లీలో తీర్మానించారో అదే శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు మండలిలో వైసీపీ బలంగా పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఈ […]