కరోనా మనకి చాలా కొత్త విషయాలను పరిచయం చేసింది. శానిటైజర్ అంటే ఏమిటో కరోనా వచ్చే వరకు చాలా మందకి తెలియదు. మనసులకి తప్ప మొహాలకి మాస్క్ వేసుకుంటారని కూడా అందరికి తెలియదు. కానీ.., కరోనా కొత్త అలవాట్లని నేర్పించేసింది. సరే.., మాములుగా అయితే మనం వాడే మాస్క్ బరువు ఎంత ఉంటుంది? మాస్క్ ధర చెప్పమంటే చెప్పొచ్చు గాని.., బరువు ఎలా చెప్తాము అంటారా? అంత తేలికపాటిగా ఉండే మాస్క్ బరువుని ఎలా కొలుస్తాము అంటారా? […]