మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారా? అయితే.., ఈ మధ్య కాలంలో ఓ పేరు మీకు బాగా వినిపిస్తుంటుంది. ఆ పేరే అనన్య.. 30 వెడ్స్ 21 వేవ్ సిరీస్ లో ఈమె మేఘన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్ ఓ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీనంతటికి కారణం కూడా అనన్య అందం. ఆమె యాక్టింగ్. ముఖ్యంగా ఆమె స్మైల్. చూడగానే.. యువతన ఆకట్టుకునే ఆమె కళ్ళ గురించి అయితే […]