స్నేహం అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఇందుకు సెలబ్రీటిలు అతీతం కాదు. వారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైన సిద్ధపడుతుంటారు. సినిమాల విషయంలో కూడా స్నేహం కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైన సిద్దపడతారు కొందరు హీరో, హీరోయిన్లు. తాజాగా ఓ తమిళ నటి.. తన సహచర నటుడి కోసం ఓ సినిమాలో నగ్నంగా నటించింది. మరి.. ఆ నటి ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ […]