గుంటూరు- ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకు తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వెళ్లిన ఆ యువతి కాళ్ల పారాణి ఆరకముందే తనువు చాలించింది. అసలేం జరిగిందో తెలియక కన్నవాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందని రోధిస్తున్నారు. ఈ విషాధ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన యువతి 16 రోజులకే ఉరి వేసుకుని […]