పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైన ఘట్టం ఇది. ఒకప్పుడైతే.. పెళ్లిళ్లు పెద్దలకి నచ్చినట్టు ఆచారాల ప్రకారం జరిగిపోయేవి. కానీ.., ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్ళిలో ప్రతి అంశం ఎలా ఉండాలో, ప్రతి ఒక్కటి ఎలా జరగాలో యువతీ యువకులు ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ పెళ్ళికి సంబంధించిన ప్రతి సంబరాన్ని తమకి నచ్చినట్టే డిజైన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇలా తాము కోరుకున్నట్టు పెళ్లి జరగకపోతే మాత్రం నేటి యువత చాలా ఫీల్ అయిపోతున్నారు. […]